ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురును అందించింది. పండుగ సీజన్లో డిమాండ్ పెంచడానికి ఆర్థిక శాఖ ఉద్యోగులకు ఊరట కలిగించేలా కీలక నిర్ణయం తీసుకుంది.