జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోజువారీ కూలీలతో పనికి వెళ్తున్న ఓ ఆటో బోల్తా పడింది. ప్రయాణికుల్లో ఒకరు మరణించగా.. పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి.