పద్నాలుగేళ్లకే ఆ చిన్నారి గర్భవతైంది. పురిటి నొప్పులతో ఇంట్లో ఎవరు లేని సమయంలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ దారుణ ఘటన రష్యాలోని సైబీరియా ప్రాంత నోవోసిబిర్కుస్ నగరానికి సమీపంలోని వర్ద్ తులా గ్రామంలో వెలుగుచూసింది.