మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఓ వ్యక్తిని దేహశుద్ధి చేసిన ఘటన ఖమ్మం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యక్తిని దేహశుద్ధి చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.