నిండు పౌర్ణమి ఏర్పడటానికి 29.5 రోజులు పడుతుంది. అంటే ఏడాదికి 12 సార్లు పౌర్ణమి ఏర్పడటానికి 354 రోజులు పడుతుంది. ఈ రోజు రాత్రి 8.15 గంటలకు చంద్రుడు పూర్తి ప్రకాశవంతంగా కనిపిస్తాడు. 2001 తర్వాత ఈ అరుదైన ఘటన చోటు చేసుకోనుంది.