సూపర్ స్టార్ కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు మంచి కానుకను అందించనున్నారు. నవంబర్ 7వ తేదీన కమల్ హాసన్ బర్త్ డే రోజున ‘కమల్ 232’ చిత్రానికి సంబంధించిన చిన్న టీజర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.