దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించాయి. ఈనేపథ్యంలో అన్ని బస్ సర్వీసులు, ప్రజారవాణా బంద్ అయ్యింది. లాక్‌డౌన్‌కు ముందు పాస్‌లను రెన్యువల్ చేసుకుని ఉపయోగించుకోలేని వారికి నష్టపోయిన రోజుల కోసం కొత్త బస్‌పాస్‌ను ఇస్తామని ప్రకటించింది.