హైదరాబాద్ జూబ్లీహిల్స్ వెంకటగిరి కాలనీలోని పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన 10 మందిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.