రక్షణ కల్పించాల్సిన పోలీసు కానిస్టేబులే ఆ చిన్నారి పాలిట క్రూరమృగంలా మారాడు. ఏడాదిన్నర పాప అని కూడా చూడకుండా సిగరెట్‌తో శరీరంపై పలు చోట్ల వాతలు పెట్టి పైశాచిక ఆనందం పొందాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బలోద్ పరిధిలో చోటుచేసుకుంది.