చిన్నపాటి బ్రీత్ టెస్ట్ ద్వారా కరోనా నిర్ధారించగలిగితే ఎలా ఉంటుంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు. అమెరికా ఫ్లోరిడాలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ మియామీ పరిశోధకులు అలాంటి ఓ కొత్త టెస్టును అభివృద్ధి చేశారు.