ఆదివారం నుండి మెట్రో ప్రయాణికులకు మరో బంపర్ ఆఫర్ అందుబాటులోకి రానుంది. మెట్రో స్మార్ట్ రీఛార్జ్పై 50 శాతం వరకు అంటే దాదాపు రూ.600 వరకు క్యాష్ బ్యాక్ వచ్చే ఆఫర్ అమల్లోకి తీసుకురానున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.