నిజామాబాద్ జిల్లా బోధన్ పోలీస్‌స్టేషన్‌లో సీఐగా విధులు నిర్వహిస్తున్న పల్లె రాకేశ్ గౌడ్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. 80వేల రూపాయల ఖరీదైన సెల్‌ఫోన్‌ను లంచంగా తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు.