వధువు సరిగ్గా తాళి కట్టే సమయానికి వరుడికి షాక్ ఇచ్చింది. తమిళనాడు నీలగిరి జిల్లా కోతగిరిలో చోటు చేసుకుంది. వివాహ వేడుకలో వరుడు తాళి కట్టే సమయంలో తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, తాను ప్రేమించిన వాడు అరగంటలో వస్తాడని చెప్పడంతో వరుడు ఖంగుతిన్నాడు.