ధనుష్ 43వ సినిమాకు హీరోయిన్గా అందాల భామ మాళవిక ఓకే చెప్పింది. సత్యజోతి ఫిల్మ్స్ బ్యానర్‌పై టి.జి. త్యాగరాజన్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ నరేన్ దర్శకత్వం వహిస్తుండగా.. సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.