డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తుచేసిన ముంబై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది.