జేమ్స్‌బాండ్‌గా నటించి యావత్ ప్రపంచాన్ని మెప్పించిన హాలీవుడ్ నటుడు సీన్‌కానరీ ఇకలేరు. అనారోగ్య కారణాల వల్ల తన తొమ్మిదిపదుల వయస్సులో తనువు చాలించాడు.