తమిళనాడు ప్రభుత్వం మరో నెల రోజులపాటు లాక్డౌన్ను పొడిగించింది. అయితే ఈసారి అదనంగా మరికొన్ని సడలింపులు ఇస్తూ లాక్డౌన్ను పొడిగించినట్లు తెలిపింది. ఈ మేరకు తమిళనాడు సర్కారు ఒక ప్రకటన విడుదల చేసింది.