నిజామాబాద్ నగరంలో వివాహేతర సంబంధం ఒక వ్యక్తి ప్రాణాలు తీసింది. శనివారం అర్ధరాత్రి తన ఇంటికి వచ్చిన ఆ మహిళ భర్త ఉమాకాంత్ వీళ్లిద్దరూ కలిసి ఉండడం చూసి కోపంతో రగిలిపోయాడు. ఇంట్లో ఉన్న రాడ్తో సల్మాన్ రాజ్ తలపై కొట్టాడు.