ఇంటి అద్దె ఇవ్వలేదని ఆగ్రహంతో రగిలిపోయిన ఒక ఓనర్ కిరాయికి ఉంటున్న మహిళపై కత్తితో దాడి చేసింది. ఈ దారుణ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది.