కారు ఇంజిన్ భాగంలోకి పది అడుగుల కొండచిలువ దూరింది. దానిని గుర్తించిన ఆ కారు యాజమాని భయాందోళనకు గురయ్యాడు. అమెరికాలోని ఫ్లోరిడా డానియా బీచ్ వద్ద ఈ ఘటన జరిగింది.