ఐశ్వర్యరాయ్ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు చాలా రకాల యాడ్స్ చేసేది. తద్వారా వచ్చిన ఆదాయం మొత్తాన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకే వినియోగించానని చెప్పింది ఐశ్వర్యరాయ్.