ఏపీలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తుంది. ఇక ఏపీలో గడిచిన 24 గంటల్లో 88,780 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. కొత్తగా 2,618 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.