కమెడియన్, యూట్యూబ్ పర్సనాలిటీ భువన్ బామ్కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆదివారం రోజున తన ఇన్స్టాగ్రాం స్టోరీలలో భువన్ ఈ విషయం వెల్లడించాడు. గత కొన్ని రోజుల నుంచి తన ఆరోగ్యం బాలేదని, ఆస్పత్రికి వెళ్లి టెస్ట్ చేయించుకుంటే కరోనా పాజిటివ్ అని తేలిందని పేర్కొన్నాడు.