మాజీ ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ఓడించగలమని ప్రతిపక్షాలు గట్టిగా నమ్మాలని ఆయన అన్నారు. బీజేపీ ఓడించనలవిగాని పార్టీ ఏమీ కాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరం అన్నారు.