ఐపీఎల్లో నేడు మరో కీలక మ్యాచ్కు రంగం సిద్ధమైంది. రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.