ఇటీవలె కురిసిన వర్షాలకు పలు ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. మరీ ముఖ్యంగా భాగ్యనగర ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. కాగా వారిని ఆదుకోనుకేందుకుగానూ తక్షణ సాయం కింద ప్రభుత్వం కొన్ని బాధిత కుటుంబాలకు రూ. 10వేలు అందజేసింది.