రాజస్థాన్లోని గుజ్జర్లు రిజర్వేషన్ కోసం మరోసారి ఆందోళన బాటపట్టారు. ఆదివారం భరత్పూర్లో రైలు పట్టాల వద్ద నిరసన తెలిపారు. విద్య, ఉద్యోగాల్లో తమ వర్గానికి ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని గుజ్జర్లు డిమాండ్ చేస్తున్నారు.