తాజాగా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డికి కరోనా పాజిటివ్ సోకింది. కరోనా పాజిటివ్ నిర్దారణ కావడంతో హోం క్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారు. ఈమధ్య రోజుల్లో తనతో కలిసిన వారిని కరోనా టెస్ట్ చేయించుకోవాలని మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి కోరారు.