అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మంచి లీడరే కాదు. మంచి స్పోర్ట్స్ మెన్ కూడా. అవును ఒబామా చాలా స్టైలిష్ గా బాస్కెట్ బాల్ ఆడిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.