ఏపీలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. ఇప్పటికే కరోనా కేసులు 8.27 లక్షలు దాటిపోయాయి. అయితే ఆ ఉదృతి నెమ్మదిగా తగ్గుతోంది. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో ఏపీలో 1916 కొత్త కేసులు నమోదయ్యాయి.