చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ షేన్ వాట్సన్(39) ఫ్రాంఛైజీ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆదివారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో మ్యాచ్‌లో చెన్నై గెలిచిన అనంతరం వాట్సన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.