సిరిసిల్ల పట్టణంలో పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 9,500 రూపాయల నగదు, ఐదు మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.