ఫిలిప్పీన్స్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఓ వింత దృశ్యం చూసి షాక్ తిన్నారు. రెండు జతల బూట్లలో సజీవంగా ఉన్న 119 సాలె పురుగులను చూసి తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు.