రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల పరిధిలోని పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్స్ (సీపీజీఈటీ) - 2020 పరీక్షలను వాయిదా వేసినట్లు సీపీజీఈటీ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్ కిషన్ వెల్లడించారు.