జాగా అలా గోల్ఫ్ కోర్సులోకి వచ్చిన మోసలిని చూసి ఆటగాళ్లంతా షాక్ కు గురయ్యారు. అందరూ సరదాగా ఆటలో నిమగ్నమైన వేళ ఓ మొసలి గోల్ఫ్ కోర్సులోకి లోకి వచ్చింది. దీంతో అక్కడ ఉన్న వారంతా తలోదిక్కు పారిపోయారు.