అభిమానుల క్షేమం కోరుకునే హీరోలో ఎన్టీఆర్ ముందంజలో ఉంటాడు.తాజాగా అనారోగ్యంతో భాధ పడుతున్న తన అభిమాని వెంకన్నతో సంభాషించారు జూనియర్ ఎన్టీఆర్. ఇక స్వయంగా ఎన్టీఆర్ అంతటివాడు తనకు ఫోన్ చేయడం, అది కూడా వీడియో కాల్ చేయడంతో అభిమాని అయిన వెంకన్న ఆనందం అంతాఇంతా కాదు.