గాజువాక సుందరయ్య కాలనీలో ఎంబీఏ విద్యార్థిని సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. ఆటోనగర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసే సత్యనారాయణ కూతురు అహల్య. ఆమె కొన్ని నెలల క్రితం ఆన్లైన్లో అప్పులు తీసుకుంది.