బంగాళాఖాతంలో నాలుగు దేశాల నావికా యుద్ధ క్రీడలు "మలబార్ 2020" ప్రారంభమయ్యాయి. ఇండో పసిఫిక్లో బలమైన రక్షణ సహకారానికి నిబద్ధతగా ఈ క్రీడలు నిర్వహిస్తున్నారు.