ప్రముఖ గాయకుడు విజయ్ యేసుదాసుకి కేరళలోని కొచ్చిలో రోడ్డు ప్రమాదానికి గురైయ్యాడు. ఈ ఘటన అర్ధరాత్రి సమయంలో జరగడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.