యువతి కిడ్నాప్ కథ సుఖాంతం అయ్యిందని అనంతపురం డీఎస్పీ వీరరాఘవ రెడ్డి మీడియాకు వెల్లడించారు. కిడ్నాప్ కు గురైన జ్యోతిని పోలీసులు రక్షించారు. కానిస్టేబుల్ గా పనిచేస్తున్న భగీరథ ఆచారిని అదుపులోకి తీసుకున్నారు.