చిత్తూరు జిల్లా వి.కోట మండలం పాపెపల్లి గ్రామానికి చెందిన యువకుడు గిన్నీస్ వరల్డ్ రికార్డు నందు చోటు సంపాదించాడు. ధనుంజయగౌడు చిన్నప్పటినుండి ఆటల పోటీల పట్ల ఆసక్తి చూపేవాడు. ఈ క్రమంలో ఆటల పోటీలను చురుగ్గా పాల్గొని పలు పత్రాలను కైవసం చేసుకున్నాడు.