ప్రముఖ సినిమా ఎడిటర్ కోలా భాస్కర్ అనారోగ్యంతో (55) కన్నుమూశారు. కోలా భాస్కర్ గత కొంతకాలంగా గొంతు క్యాన్సర్తో బాధపడుతున్నారు. కాగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుది శ్వాస విడిచారు.