ఎంపీ గల్లా జయదేవ్ కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పూరికి లేఖ రాశారు. డ్రైనేజీ వ్యవస్థ పనులు గుంటూరులో నిలిపివేశారని లేఖలో పేర్కొన్నారు . కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా వెంకయ్యనాయుడు ఉన్నప్పుడు రూ.500 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు.