కామవరపుకోట మండలం ఈస్ట్ఎడవల్లిలో 8 మంది స్కూల్ విద్యార్థులకు కరోనా వైరస్ సోకింది. విజయనగరం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10 చదువుతున్న 27 మంది విద్యార్థులకు కరోనా వైరస్ పరీక్షలు చేయడంతో పాజిటివ్ వచ్చింది. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.