గుజరాత్ రాష్ట్రంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. వస్త్ర గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించి గోదాం కుప్పకూలడంతో నలుగురు ప్రాణాలు కోల్పోగా మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. అహ్మాదాబాద్ నగరంలో బుధవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది