ఈ క్రమంలో బిగ్ బాస్ 2 ఫేమ్ సామ్రాట్ రెడ్డి కూడా పెళ్లి చేసుకున్నాడు. ఎలాంటి హడావిడి లేకుండా కోవిడ్ నియమాలను పాటిస్తూ.. కొంతమంది బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు సామ్రాట్.