దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి తెలిసిందే. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య కొన్ని రోజుల నుంచి మళ్లీ పెరుగుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తెలిపారు.