టర్కీలో ఇటీవలే భూకంపం సంభవించింది. ఆ భూకంప తీవ్రతకు అనేక భవనాలు కూలిపోయాయి. వందలాదిమంది శిధిలాల కింద చిక్కుకున్నారు. వేలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. తీవ్ర ప్రాంత నగరం ఇజ్మీర్లోనూ భూకంపం బీభత్సాన్ని సృష్టించింది. ఈ ప్రమాదంలో దాదాపుగా 45 మందికి పైగా మరణించారు.