కారులో ఉన్న మహిళపై బైక్‌పై వచ్చిన దుండగులు కాల్పులు జరిపారు. ఆమె తలకు బులెట్ గాయాలు కావడంతో పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. హిమాచల్ ప్రదేశ్‌లోని గురుగ్రామ్‌లో మంగళవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది.