వంద మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఓ బోటు గంగానదిలో మునిగిపోయిన ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 70 మంది గల్లంతయ్యారు. ప్రమాదాన్ని పసిగట్టి స్థానికుల సాయంతో 30 మంది ప్రాణాలు కాపాడుకున్నారు.